16 Powerful Names of Lord Ganesh

 

ఓం సుముఖాయ నమః

ఓం ఏకదంతాయ నమః

ఓం కపిలాయ నమః

ఓం గజకర్ణకాయ నమః

ఓం లంబోదరాయ నమః

ఓం వికటాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం గణాధిపాయ నమః

ఓం ధూమ్రకేతవే నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం ఫాలచంద్రాయ నమః

ఓం గజాననాయ నమః

ఓం వక్రతుండాయ నమః

ఓం శూర్పకర్ణాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం స్కందపూర్వజాయ నమః

 

1. Om Sumukhaya Namaha

2. Om Eka-Dantaya Namaha

3. Om Kapilaya Namaha

4. Om GajaKarnakaya Namaha

5. Om Lambodaraya Namaha

6. Om Vikataya Namaha

7. Om VighnaRajaya Namaha

8. Om Ganadhipaya Namaha

9. Om Dhoomraketave Namaha

10. Om Ganadhyakshaya Namaha

11. Om Phalachandraya Namaha

12. Om Gajananaya Namaha

13. Om Vakratundaya Namaha

14. Om Soorpakarnaya Namaha

15. Om Herambhaya Namaha

16. Om Skanda-Poorvajaya Namaha

 

Surya Mantra |12 Powerful Names Of Surya Bhagavan

 

 

ఓం మిత్రాయ నమః
ఓం రవయే నమః
ఓం సూర్యాయ నమః
ఓం భానవే నమః
ఓం ఖగాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం హిరణ్యగర్భాయ నమః
ఓం మరిచయే నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం సవిత్రే నమః
ఓం ఆర్కాయ నమః
ఓం భాస్కరాయ నమః
 
1. Om Mitraya Namaha
2. Om Ravaye Namaha
3. Om Suryaya Namaha
4. Om Bhanave Namaha
5. Om Khagaya Namaha
6. Om Pushne Namaha
7. Om Hiranya-Garbhaya Namaha
8. Om Marichaye Namaha
9. Om Adityaya Namaha
10. Om Savitre Namaha
11. Om Arkaya Namaha
12. Om Bhaskaraya Namaha
 
 

హనుమాన్ చాలీసా - #Hanuman_chalisa_telugu ----------------------------

శ్రీరామ రామ రామేతి

రమే రామే మనోరమే

సహస్ర నామ తతుల్యం

రామ నామ వరాననే

 

శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్

 

జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||

 

రామదూత అతులిత బలధామా అంజని పుత్ర పవనసుత నామా || 2 ||

 

మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కే సంగీ ||3 ||

 

కంచన వరణ విరాజ సువేశా కానన కుండల కుంచిత కేశా || 4 ||

 

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై కాంథే మూంజ జనేవూ సాజై || 5||

 

శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగ వందన || 6 ||

 

విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరివే కో ఆతుర || 7 ||

 

ప్రభు చరిత్ర సునివే కో రసియా రామలఖన సీతా మన బసియా || 8||

 

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా వికట రూపధరి లంక జరావా || 9 ||

 

భీమ రూపధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సంవారే || 10 ||

 

లాయ సంజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరషి ఉరలాయే || 11 ||

 

రఘుపతి కీన్హీ బహుత బడాయీ తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ || 12 ||

 

సహస్ర వదన తుమ్హరో యశగావై అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 ||

 

సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా || 14 ||

 

యమ కుబేర దిగపాల జహాఁ తే కవి కోవిద కహి సకే కహాఁ తే || 15 ||

 

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా రామ మిలాయ రాజపద దీన్హా || 16 ||

 

తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయ సబ జగ జానా || 17 ||

 

యుగ సహస్ర యోజన పర భానూ లీల్యో తాహి మధుర ఫల జానూ || 18 ||

 

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19 ||

 

దుర్గమ కాజ జగత కే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 20 ||

 

రామ దుఆరే తుమ రఖవారే హోత న ఆఙ్ఞా బిను పైసారే || 21 ||

 

సబ సుఖ లహై తుమ్హారీ శరణా తుమ రక్షక కాహూ కో డర నా || 22 ||

 

ఆపన తేజ తుమ్హారో ఆపై తీనోఁ లోక హాంక తే కాంపై || 23 ||

 

భూత పిశాచ నికట నహి ఆవై మహవీర జబ నామ సునావై || 24 ||

 

నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా || 25 ||

 

సంకట సేఁ హనుమాన ఛుడావై మన క్రమ వచన ధ్యాన జో లావై || 26 ||

 

సబ పర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజా || 27 ||

 

ఔర మనోరధ జో కోయి లావై తాసు అమిత జీవన ఫల పావై || 28 ||

 

చారో యుగ పరితాప తుమ్హారా హై పరసిద్ధ జగత ఉజియారా || 29 ||

 

సాధు సంత కే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే || 30 ||

 

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా అస వర దీన్హ జానకీ మాతా || 31 ||

 

రామ రసాయన తుమ్హారే పాసా సాద రహో రఘుపతి కే దాసా || 32 ||

 

తుమ్హరే భజన రామకో పావై జన్మ జన్మ కే దుఖ బిసరావై || 33 ||

 

అంత కాల రఘువర పురజాయీ జహాఁ జన్మ హరిభక్త కహాయీ || 34 ||

 

ఔర దేవతా చిత్త న ధరయీ హనుమత సేయి సర్వ సుఖ కరయీ || 35 ||

 

సంకట కటై మిటై సబ పీరా జో సుమిరై హనుమత బల వీరా || 36 ||

 

జై జై జై హనుమాన గోసాయీ కృపా కరో గురుదేవ కీ నాయీ || 37 ||

 

యహ శత వార పాఠ కర కోయీ ఛూటహి బంది మహా సుఖ హోయీ || 38 ||

 

జో యహ పడై హనుమాన చాలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీశా || 39 ||

 

తులసీదాస సదా హరి చేరా కీజై నాథ హృదయ మహ డేరా || 40 ||

 

పవన తనయ సంకట హరణ మంగళ మూరతి రూప్ రామ లఖన సీతా సహిత హృదయ బసహు సురభూప్ ||

 

ఇతి హనుమాన్ చాలీసా సంపూర్ణం జయ శ్రీ రామ్ , జయ హనుమాన్

 

గమనిక : తప్పులు ఉంటె క్షమించండి

 

 

శివుని ద్వాదశ జ్యోతిర్లింగం మహా మంత్రం

 

 

  1. ఓం సోమనాథాయ నమః

  2. ఓం మల్లికార్జునాయ నమః

  3. ఓం మహాకాళేశ్వరాయ నమః

  4. ఓం ఓంకారేశ్వరాయ నమః

  5. ఓం వైద్యనాథాయ నమః

  6. ఓం భీమశంకరాయ నమః

  7. ఓం రామేశ్వరాయ నమః

  8. ఓం నాగేశ్వరాయ నమః

  9. ఓం విశ్వనాథాయ నమః

  10. ఓం త్రయంబకేశ్వరాయ నమః

  11. ఓం కేదారేశ్వరాయ నమః

  12. ఓం ఘృష్ణేశ్వరాయ నమః